అవునండి. నేను కూడా అలా చూసి చాలా రొజులైంది. ఎప్పుదో చిన్నప్పుడు చేసిన అల్లరి పనులు గుర్తొచ్చాయి. పక్క వాళ్ళింటి చెట్టెక్కి కొసిన మామిడి కాయల కధలు అవీ! కాని ఇది మా బంధువుల ఇల్లే లేండి. కనుక ఫొటో తీసిన తరువాత స్వెఛ్చ స్వాతంత్ర్యాలతో ఒక చిన్న కాయ అలా చెట్టు మీద నించి కోసి , ఉప్పు కారం రాసుకొని తీనేశాము కూడా!
8 comments:
బాగుంది. వరసగా ఫొటోలు పెదుతున్నారే!
Beautiful! చాలా రోజులైంది చెట్టు మీద మామిడికాయలు చూసి. మీకు ధన్యవాదాలు చూపించినందుకు. :)
నా సెల్ ఫోనె లో బంధించిన చిత్రాలు. బావున్నాయనిపించి పెట్టాను అంతే.
అవునండి. నేను కూడా అలా చూసి చాలా రొజులైంది. ఎప్పుదో చిన్నప్పుడు చేసిన అల్లరి పనులు గుర్తొచ్చాయి. పక్క వాళ్ళింటి చెట్టెక్కి కొసిన మామిడి కాయల కధలు అవీ! కాని ఇది మా బంధువుల ఇల్లే లేండి.
కనుక ఫొటో తీసిన తరువాత స్వెఛ్చ స్వాతంత్ర్యాలతో ఒక చిన్న కాయ అలా చెట్టు మీద నించి కోసి , ఉప్పు కారం రాసుకొని తీనేశాము కూడా!
మీరు అలా చెబుతోంటే నూరూరిపోతోంది.....ఐలవ్ మామిడికాయ్+ఉప్పుకారం... :(
మీరు అలా చెబుతోంటే నూరూరిపోతోంది.....ఐలవ్ మామిడికాయ్+ఉప్పుకారం... :(
ఇప్పుడు (అక్టోబర్లో) కాచినాయా? వింతే!
మంచి పాయింటు! ఇప్పుడు కాచినవి కాదు. ఇది ఈ యేడాది జూన్ లో తీసిన చిత్రం.
బంది పువ్వులు మాత్రం అమెరికా లో మొన్న తీసినవి.
Post a Comment